Hadith #1003Hadith #1003

Hadith #1003

Telugu (తెలుగు)

సహీ ముస్లిం హదీస్ ఉల్లేఖనం (సయ్యదన అబు ఖతదా అల్ అన్సారీ రదీ అల్లాహు అనుహు) ప్రకారం, మహాప్రవక్త రసూలుల్లాను మీరు సోమవారం ఉపవాసం ఎందుకుంటారు అని కారణం అడిగినపుడు నేను పుడమిపై పుట్టినరోజు అలాగే అల్లాహ్ తాలా మొదటి సందేశాన్ని వహి ద్వారా నా వద్దకు పంపిన రోజు కూడా సోమవారమే కాబట్టి అని మహాప్రవక్త సెలవివ్వడం జరిగింది.

Reference: صحيح مسلم، كتاب الصيام، باب استحباب صيام ثلاثة أيام۔۔۔الخ، الحدیث 1162

Available in Other Languages