Hadith #178Hadith #178

Hadith #178

Telugu (తెలుగు)

సరైన తీర్పు చెప్పడానికి ప్రయత్నించి ఉత్తమమైన తీర్పు చెప్పిన న్యాయమూర్తికి రెండు పుణ్యాల ఫలం ఉంటుంది. ఒకవేళ ప్రయత్నించి (శోధించి, పరిశీలించి) తీర్పు చెప్పినప్పటికి పొరపాటు జరిగినట్టైతే అతనికి ఒక పుణ్యఫలం ఉంటుంది.

Reference: صحيح البخاري، كتاب الاعتصام بالكتاب والسنة، ‌‌باب أجر الحاكم إذا اجتهد فأصاب أو أخطأ، الحدیث 7352

Available in Other Languages