Hadith #231Hadith #231

Hadith #231

Telugu (తెలుగు)

విశ్వాసికి విశ్వాసినికి తమ ప్రాణం, ధనం మరియు సంతానానికి సంబంధించి కష్టాలు సంభవిస్తూనే ఉంటాయి. ఎంతవరకంటే వారు ఎలాంటి పాపం (గునాహ్) లేకుండా అల్లాహ్ ను కలిసేంతవరకు.

Reference: جامع الترمذي، أبواب الزهد، ‌‌باب ما جاء في الصبر على البلاء، الحدیث 2399

Available in Other Languages