
Hadith #190
Telugu (తెలుగు)విశ్వాసి (బందా) రోగపీడుతునిగా లేదా ప్రయాణికుడిగా ఉన్నప్పుడు, అతను పరిపూర్ణ ఆరోగ్య వంతునిగా – ఇంట్లో ఉండినపుడు చేసే ఆచరణలే లిఖించ బడతాయి.
Reference: صحيح البخاري، كتاب الجهاد والسير، باب يكتب للمسافر مثل ما كان يعمل في الإقامة، الحدیث 2996