
Hadith #227
Telugu (తెలుగు)వైద్య విజ్ఞానం లేకుండా ఎవరైతే చికిత్స చేస్తారో, ఆ చికిత్స ద్వారా రోగి నష్టపోయినప్పుడు చికిత్స చేసిన వారు ఆ నష్టానికి బాధ్యులు అవుతారు (అంటే అతనినుండి పరిహారం తీసుకోబడుతుంది).
Reference: سنن أبي داود، كتاب الديات، باب فيمن تطبب بغير علم فأعنت، الحدیث 4586