Hadith #1006Hadith #1006

Hadith #1006

Telugu (తెలుగు)

మహా ప్రవక్త (ﷺ) వారి యొక్క కుమారులు మరియు కుమార్తెలు అల్లాహ్ కు ప్రిమయమైన ప్రవక్త (ﷺ) వారి యొక్క పవిత్ర సంతానం లో ముగ్గురు (3) కుమారులు మరియు నలుగురు (4) కుమార్తెలు ఉన్నారు వీరందరూ హౙరతే ఖతిజా తుల్ కుబ్రాహ్ (రది అల్లహు త ఆలా అన్ హా) కు జన్మించారు కానీ హౙరత్ ఇబ్రహీం (రది అల్లాహు అన్ హు) వారికి తల్లి మాత్రం హౙరతే మరియహ్ కిబ్తియహ్ (రది అల్లాహు అన్ హా) వారు. ముగ్గురు కుమారుల పేర్లు సయ్యదునా కాసిం సయ్యదునా అబ్దుల్లాహ్ సయ్యదునా ఇబ్రహీం నలుగురు కుమార్తెల పేర్లు సయ్యదతునా ౙైనబ్ సయ్యదతునా రుకైయ్యాహ్ సయ్యదతునా ఉమ్మ్ కుల్సూమ్ సయ్యదతునా ఫాతిమా అౙ్ ౙహ్రా (రది అల్లహూ త ఆలా అనహుమ్ అజ్ మాఈన్)

Reference: المواهب اللدنية، المقصد الثانى، الفصل الثانى فى ذكر أولاده الكرام

Available in Other Languages