Hadith #1004Hadith #1004

Hadith #1004

Telugu (తెలుగు)

మహా ప్రవక్త (ﷺ) వారి భార్యలు అల్లాహ్ కు ప్రియమైన ప్రవక్త (ﷺ) వారికి 11 మంది భార్యలు వీరిని ఉమ్మహ్ తుల్ ముమినీన్ అని, అంటే విశ్వాసులందరీకి తల్లులు (అమ్మ లాంటి వాల్లు) అని పిలుస్తారు. వీరి యొక్క పేరులు: 1. హౙరతే సయ్యదతున ఖదిజా 2. హౙరతే సయ్యదతున సవ్దహ్ 3. హౙరతే సయ్యదతున అయేషా 4. హౙరతే సయ్యదతున హాఫ్సహ్ 5. హౙరతే సయ్యదతున ౙైనబ్ 6. హౙరతే సయ్యదతున ఉమ్మ్ సలమహ్ (హింద్) 7. హౙరతే సయ్యదతున ౙైనబ్ 8. హౙరతే సయ్యదతున జువెరియహ్ 9. హౙరతే సయ్యదతున ఉమ్మ్ హాబీబహ్ (రంలాహ్) 10. హౙరతే సయ్యదతున సఫియ్యాహ్ 11. హౙరతే సయ్యదతున మైమునహ్

Reference: (المواهب اللدنية، المقصد الثانى، الفصل الثالث فى ذكر أزواجه الطاهرات)

Available in Other Languages