Hadith #92Hadith #92

Hadith #92

Telugu (తెలుగు)

ముసల్మాన్ కు అలసట, అనారోగ్యం, ఆందోళన, దుఃఖం, బాధ మరియు కష్టం వల్ల వచ్చే ఆవేదనలే కాకుండా ముల్లు గుచ్చుకున్నా, అల్లాహ్ దానిని తన పాపాలకు పరిహారం కావిస్తాడు.

Reference: صحيح البخاري، كتاب المرضى، باب ما جاء في كفارة المرض، الحدیث 5641

Available in Other Languages