
Hadith #73
Telugu (తెలుగు)మీరు నా సహచరులను తిట్టకండి. ఎందుకంటే ఒకవేళ మీలో ఎవరైనా ఉహద్ పర్వతానికి సమానమైన బంగారాన్ని దానం చేసినా, అప్పటికి కూడా అది వారు (సహాబాల) చేసిన ఒక కిలో దానంతో సమానం కాదు. అందులో సగం కూడా కాదు.
Reference: صحيح البخاري، كتاب أصحاب النبي ﷺ، باب قول النبي لو كنت متخذا خليلا، الحدیث 3673