Hadith #197Hadith #197

Hadith #197

Telugu (తెలుగు)

మీరు జీల్ హజ్ (బక్రీద్ పండుగ) నెలవంకను చూసిన తరువాత, మీలో ఎవరైతే ఖుర్బానీ చేయాలని సంకల్పo  చేసుకొని ఉంటారో, వారు తమ జుట్టును, గోర్లను కత్తిరించకూడదు (ఖుర్బానీ అయ్యేంత వరకు).

Reference: صحیح مسلم، كتاب الأضاحي، باب نهي من دخل عليه عشر ذي الحجة۔۔۔إلخ، الحدیث 1977

Available in Other Languages