
Hadith #377
Telugu (తెలుగు)మీరు ఎలాగైతే ఆధారపడాలో అలా అల్లాహ్‌పై మాత్రమే ఆధారపడినట్లయితే; పక్షులు ఉదయం ఆకలితో బయలు దేరి సాయంత్రం తిరిగి వచ్చేటపుడు పక్షులకు అందించినట్లుగా ఆయన మీకు తప్పకుండా అందజేస్తాడు.
Reference: جامع الترمذي، أبواب الزهد، باب في التوكل على الله، الحدیث 2344