
Hadith #405
Telugu (తెలుగు)మనిషి సహజత్వం లో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి:ఖత్నాచేసుకోవటం, నాభి క్రింద వెంట్రుకలు శుబ్రపర్చుకోవడం, మీసాలు కత్తిరించటం, గోర్లు కత్తిరించటం, చంక వెంట్రుకలు తీసేయడం.
Reference: صحیح مسلم، كتاب الطهارة، باب خصال الفطرة، الحدیث 257