Hadith #144Hadith #144

Hadith #144

Telugu (తెలుగు)

మీచే ప్రేమించబడే వారే ఉత్తమ పాలకులు . అలాగే మిమ్ములను ప్రేమించే వారే ఉత్తమ పాలకులు . మిమ్ములను వారు ఆశీర్వదిస్తారు . వారిని మీరు ఆశీర్వదించండి.

Reference: صحيح مسلم، كتاب الإمارة، باب خيار الأئمة وشرارهم، الحدیث 1855

Available in Other Languages