Hadith #196Hadith #196

Hadith #196

Telugu (తెలుగు)

ముఖం మీద చెంపదెబ్బ కొట్టేవాడు, మెడ దగ్గరి వస్త్రాన్ని చింపేవాడు, మూర్ఖుడిలా అరుపులు అరిచే వాడు (విలపించేవాడు) మనలోని వాడు కాడు (విశ్వాసి కాడు).

Reference: صحيح البخاري، كتاب الجنائز، ‌‌باب ليس منا من ضرب الخدود، الحدیث 1297

Available in Other Languages