
Hadith #238
Telugu (తెలుగు)పరలోకం తో పోల్చి చూస్తే ఈ ప్రపంచం ఎంత చిన్నదంటే, ఉదాహరణకు మీలో ఎవరైనా తమ వేలుని సముద్రంలో ముంచి తీసినపుడు ఎన్ని నీళ్ళు తగులుతాయో అంతే.
Reference: جامع الترمذي، أبواب الزهد، باب ما جاء في هوان الدنيا على الله، الحدیث 2323