Hadith #389Hadith #389

Hadith #389

Telugu (తెలుగు)

పేదవాడు ఒక ఖర్జూరపండు లేదా రెండు ఖర్జూరపండు, లేదా రెండు ముద్దలతో తృప్తి చెండేవాడు కాదు. నిజానికి, పేదవాడు భిక్షాటనకు దూరంగా ఉండేవాడు.

Reference: صحيح البخاري، كتاب التفسير، ‌‌باب لا يسألون الناس إلحافا، الحدیث 4539

Available in Other Languages