Hadith #255Hadith #255

Hadith #255

Telugu (తెలుగు)

నిస్సందేహంగా శరీరంలో ఒక మాంసపు అవయవం ఉంది. అది సరిగా ఉన్నపుడు, శరీరం మొత్తం సరిగా ఉంటుంది. ఒకవేళ అది చెడిపోతే మొత్తం శరీరం చెడిపోతుంది. వినండి! దాని పేరు హృదయం.

Reference: صحيح البخاري، كتاب الإيمان، ‌‌‌باب فضل من استبرأ لدينه، الحدیث 52

Available in Other Languages