
Hadith #245
Telugu (తెలుగు)నిస్సందేహంగా పరలోక ప్రయాణపు తొలి మజిలీ సమాధి (ఖబర్). సమాధి(ఖబర్) లో ఉన్నవారు ఆ దశను అధిగమించినట్లైతే, ఆ తరువాతి వ్యవహారాలు సులభంగా ఉంటాయి. ఒకవేళ ఆదశను ఆధిగమించడంలో విఫలమైతే, తరువాతి వ్యవహారాలు చాలా కఠినంగా ఉంటాయి.
Reference: سنن ابن ماجه، كتاب الزهد، باب ذكر القبر والبلى، الحدیث 4267