
Hadith #221
Telugu (తెలుగు)నిస్సందేహంగా! ఎవరైతే (జీవుల) చిత్రపటాలు తయారు చేస్తారో , తీర్పు దినాన వారికి శిక్ష విధించబడుతుంది. మీరు రూపొందించిన ఈ చిత్రాలకు జీవం పోయండి. అని చెప్పడం జరుగుతుంది.
Reference: صحيح البخاري، كتاب اللباس، باب عذاب المصورين يوم القيامة، الحدیث 5951