
Hadith #254
Telugu (తెలుగు)నిస్సందేహంగా; అల్లాహ్ నాపై వహీ(అల్లాహ్ నుండి వచ్చే సందేశం) అవతరింపచేశారు. మీరు వినయాన్ని అలవారుచుకోవాలి, తద్వారా ఒకరు మరొకరిపై అణచివేసే తత్వం మరియు అహంకారo కలిగి ఉండకూడదు.
Reference: صحيح مسلم، كتاب الجنة، باب الصفات التي يعرف بها...إلخ، الحدیث 2865