
Hadith #125
Telugu (తెలుగు)నిస్సందేహంగా అల్లాహ్ దయగలవాడు మరియు సౌమ్యతను ఇష్టపడతాడు. సౌమ్యతకు ప్రత్యేక ప్రతిఫలం అందజేస్తాడు ఏదైతే కఠినత్వానికి ఇవ్వడు. సౌమ్యతకు కలిగించే (ప్రత్యేక)ప్రతిఫలం మరి ఏ మంచికి(పనికి) కలిగించడు.
Reference: صحيح مسلم، كتاب البر والصلة والآداب، باب فضل الرفق، الحدیث 2593