Hadith #243Hadith #243

Hadith #243

Telugu (తెలుగు)

నిస్సందేహంగా అల్లాహ్ తన సేవకునికి పుక్కిలింత (మరణానికి ముందు వచ్చే గురక వంటిది) వచ్చేంత వరకైనా సరే, అతని క్షమాపణను అంగీకరిస్తాడు.

Reference: جامع الترمذي، أبواب الدعوات، ‌‌باب في فضل التوبة والاستغفار، الحدیث 3537

Available in Other Languages