
Hadith #97
Telugu (తెలుగు)నీతిమంతులు ఒకరి తరువాత మరొకరు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు కానీ కొందరు (అల్లాహ్ ను అసంతృప్తి పరిచినవారు) బార్లీ మరియు కజ్జురా యొక్క పొట్టు వలే ఉపయోగం లేకుండా ఉంటారు, అల్లాహ్ వారి గురించి పట్టించుకోడు.
Reference: صحيح البخاري، باب ذهاب الصالحين، كتاب الرقاق، الحدیث 6434