
Hadith #350
Telugu (తెలుగు)నిజానికి, రాత్రి వేళలో ఒక సమయం ఉన్నది; అందులో ముస్లిం దాసుడు అల్లాహ్ ను ఈ ప్రపంచపు మరియు తరువాతి మంచి కోరుకుంటే, అల్లాహ్ అతనికి ప్రసాధిస్తాడు. మరియు ఈ సమయము ప్రతి రాత్రి వేళలో సంభవిస్తుంది.
Reference: صحيح مسلم، كتاب صلاة المسافرين وقصرها، باب أفضل الصلاة طول القنوت، الحدیث 757