Hadith #408Hadith #408

Hadith #408

Telugu (తెలుగు)

నాకు ఏడు ఎముకల పై సాష్టాంగ పడాలని ఆదేశించడం జరిగింది“ నుదుటి పై అంటూ ముక్కు వరకు సైగ చేశారు, రెండు చేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాల కొనలు, దుస్తులు మరియు జుట్టును తిరిగి మడవటం మాకు నిషేధించబడింది.

Reference: صحیح البخاري، ‌‌‌‌‌‌‌كتاب الأذان، ‌‌‌‌‌‌باب السجود على الأنف، الحدیث 812

Available in Other Languages