Hadith #257Hadith #257

Hadith #257

Telugu (తెలుగు)

త్వరలో ముసల్మాన్లు తమ ఉత్తమ సంపద అయిన గొర్రెల మందను తీసుకొని పర్వత శిఖరాలపైకి అలాగే వర్షం కురిసే ప్రాంతాలకు వెళ్ళి పోతారు. తమ ధర్మాన్ని వైషమ్యాలనుండి కాపాడుకోవడానికి .

Reference: صحيح البخاري، كتاب الإيمان، ‌‌‌‌باب من الدين الفرار من الفتن، الحدیث 19

Available in Other Languages