
Hadith #72
Telugu (తెలుగు)తను విజయవంతం అయిపోయాడు ఏ వ్యక్తి అయితే ముస్లిమ్ అయ్యాడు, మరియు అతనికి సరిపోయే జీవనోపాధి ఇవ్వబడింది, మరియు అల్లాహ్ అతనికి ప్రసాదించిన దానిపై సంతృప్తి చెందాడు.
Reference: صحيح مسلم، كتاب الزكاة، باب في الكفاف والقناعة، الحدیث 1054