
Hadith #96
Telugu (తెలుగు)ఖచ్చితంగా, అల్లాహ్ నన్ను కష్టాలను కలిగించడానికి లేదా అందులో మునిగిపోవడానికి పంపలేదు, బదులుగా అతను నన్ను తెలియపరుచుటకు (నీతి మార్గం) మరియు (కష్టాలను) సులాభ పరచడానికి పంపారు.
Reference: صحيح مسلم، كتاب الطلاق، باب بيان أن تخيير امرأته۔۔۔الخ، الحدیث 1478