Hadith #1001Hadith #1001

Hadith #1001

Telugu (తెలుగు)

కరున్యముర్తి, మహప్రవక్త (ﷺ) వారి యొక్క పవిత్రమైన వంశక్రమము. సయ్యదూనా 'ముహమ్మద్' (ﷺ) గారి తండ్రీ 'అబ్దుల్లాహ్' ఇతనీ తండ్రీ 'అబ్దుల్ ముతల్లిబ్' ఇతని తండ్రీ 'హాషిం'ఇతని తండ్రీ 'అబ్ద్ మనాఫ్' ఇతని తండ్రీ 'కుసై' ఇతని తండ్రీ 'కీలాబ్' ఇతనీ తండ్రీ 'ముర్రహ్' ఇతని తండ్రి 'కఆబ్' ఇతని తండ్రి 'లుఐ' ఇతని తండ్రి 'ఘాలిబ్' ఇతని తండ్రి 'ఫీహర్' ఇతని తండ్రి 'మాలిక్' ఇతని తండ్రీ 'నదర్' ఇతని తండ్రి 'కినానహ్' ఇతని తండ్రి 'ఖుౙైమహ్' ఇతని తండ్రి 'ముద్రికహ్' ఇతని తండ్రి 'ఇలియాస్' ఇతని తండ్రీ 'ముదర్' ఇతని తండ్రి 'నీౙార్' ఇతని తండ్రి 'మఆద్' ఇతని తండ్రి 'అద్నాన్'. మహాప్రవక్త, ప్రియమైన ప్రవక్త (ﷺ) వారి యొక్క పవిత్రమైన వంశక్రమంలో హౙరత్ అద్నాన్ వారి వరకు యదార్థ మైనదని చరిత్రకారులు నిశ్చయంగా నిర్ణయించారు. అయితే వీటికన్న ముందు ఉన్న వారి పేర్ల గురించి మాత్రం సందేహాలు ఉన్నాయి.

Reference: (صحيح البخاري، كتاب مناقب الأنصار، باب مبعث النبي صلى الله عليه وسلم)

Available in Other Languages