
Hadith #332
Telugu (తెలుగు)ఓ ప్రజలారా! విషయం తెలిసినవారిని చెప్పనివ్వండి; మరియు తెలియని వారు ఇలా చెప్పాలి: అల్లాహ్‌కు బాగా తెలుసు; ఏదైన తెలియని వ్యక్తి, "అల్లాహ్‌కు బాగా తెలుసు" అని అనడం జ్ఞానానికి సంకేతం.
Reference: صحیح البخاري، کتاب التفسیر، باب قوله: وما أنا من المتكلفين، الحدیث 4809