
Hadith #209
Telugu (తెలుగు)ఓ (ఉమర్) ఇబ్న్ ఖత్తాబ్ ! ఎవరి అధీనంలో నాప్రాణం ఉందో ఆ విశ్వశక్తి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, మీరు నడిచే మార్గాన్ని షైతాన్ కనుక చూస్తే, షైతాన్ మీ మార్గాన్ని వదిలి మరొక మార్గo వైపుకు మరలిపోతాడు.
Reference: صحيح البخاري، كتاب أصحاب النبي ﷺ، باب مناقب عمر بن الخطاب، الحدیث 3683