
Hadith #329
Telugu (తెలుగు)ఒకరికి అని అనుకున్న ఆహారం ఇద్దరికి సరిపోతుంది, ఇద్దరికి అని అనుకున్న ఆహారం నలుగురికి సరిపోతుంది, నలుగురికి అని అనుకున్న ఆహారం ఎనిమిది మందికి సరిపోతుంది.
Reference: صحيح مسلم، كتاب الأشربة، باب فضيلة المواساة في الطعام القليل، الحدیث 2059