Hadith #253Hadith #253

Hadith #253

Telugu (తెలుగు)

ఒక వేళ మీకు ఏదైనా కష్టం కలిగితే “నేను ఇలా చేసి ఉండి ఉంటే ఈ కష్టం కలిగి ఉండేది కాదు” అని అనకుండా, “అల్లాహ్ ఇలానే నిర్ణయించాడు, ఆ ప్రకారమే జరిగింది” అనండి. ఎందుకంటే “ఒకవేళ” అన్న పదం సైతాన్ (ఇబ్లీస్) చర్యలకు ఉతమిస్తుంది.

Reference: صحيح مسلم، كتاب القدر، باب في الأمر بالقوة وترك العجز، الحدیث 2664

Available in Other Languages