
Hadith #382
Telugu (తెలుగు)ఒక ముస్లింపై మరొక ముస్లింకు అయిదు హక్కులు ఉన్నాయి: సలాం కు ప్రతి సలాం చేయడం, రోగిని పరామర్శించటం, జనాజా తో పాటు నడవడం, దావత్ స్వీకరించటం, తుమ్మిన వ్యక్తి అల్హందులిల్లాహ్ పలికితే యర్హముకల్లాహ్ అని జవాబు చెప్పటం.
Reference: صحیح البخاري، كتاب الجنائز، باب الامر باتباع الجنائز، الحدیث 1240