
Hadith #85
Telugu (తెలుగు)ఒక ముస్లిం తన సహోదరుడితో మూడు రాత్రుల కన్నా ఎక్కువ ముభావముగా (అలిగి) ఉండడం అనుమతించబడదు, ఆ స్థితిలో మూడు రాత్రులు గడిపి ఎవరైతే మరణిస్తారో వారు నరకానికి వెళతారు.
Reference: سنن أبي داود، كتاب الأدب، باب فيمن يهجر أخاه المسلم، الحدیث 4914