
Hadith #94
Telugu (తెలుగు)ఏ ముసల్మాన్ అయితే ప్రజలతో కలిసి మెలిసి ఉండి వారుపెట్టే బాధలను ఓర్చుకొని సహనంతో ఉంటాడో, ప్రజలతో కలిసి మెలిసి ఉండకుండా, వారుపెట్టే బాధలను ఓర్చుకొని సహనంతో ఉండని వాని కంటే ఉత్తముడు.
Reference: الأدب المفرد للبخاري، باب الذي يصبر على أذى الناس، الحدیث 388