
Hadith #237
Telugu (తెలుగు)ఎవరైతే మనస్పూర్తిగా తమకు అమరత్వం ప్రసాదించమని అల్లాను వేడుకుంటారో, అల్లా అతనికి అమరత్వపు హోదా కలిగిన మరణం ప్రసాదిస్తాడు. అతను అతని మంచం పై పడుకొని మరణించిన సరే.
Reference: صحیح مسلم ،كتاب الإمارۃ، باب استحباب طلب الشهادة في سبيل الله، الحدیث 1909