Hadith #143Hadith #143

Hadith #143

Telugu (తెలుగు)

ఎవరైతే నా పట్ల విధేయులుగా ఉంటారో వారు నిస్సందేహంగా అల్లాహ్ పట్ల విధేయులుగా ఉంటారు . ఎవరైతే నా పట్ల అవిధేయులుగా ఉంటారో వారు అల్లాహ్ పట్ల కూడా అవిధేయులుగా ఉంటారు.

Reference: سنن ابن ماجه، كتاب الإيمان، باب اتباع سنة رسول الله ﷺ, الحدیث 3

Available in Other Languages