Hadith #280Hadith #280

Hadith #280

Telugu (తెలుగు)

ఎవరైతే అల్లాహ్ కోసం హజ్ చేసారో, మరియు అసభ్యకరమైన మాటలకు దూరంగా ఉండి, ఎలాంటి చెడు చేయకుండా ఉంటారో, అతను తన తల్లి తనకు జన్మనిచ్చిన రోజున (పాపాలనుండి స్వచ్ఛంగా) తిరిగి వస్తాడు.

Reference: صحيح البخاري، ‌‌كتاب الحج، ‌‌‌‌باب فضل الحج المبرور، الحدیث 1521

Available in Other Languages