Hadith #82Hadith #82

Hadith #82

Telugu (తెలుగు)

ఎవరు అల్లాహ్ కొరకు ఇతరులను ప్రేమిస్తారో, అల్లాహ్ కొరకు వైరం వహిస్తారో, అల్లాహ్ కొరకు ఇస్తారో, అల్లాహ్ కొరకు పరిత్యజిస్తారో వారు తమ విశ్వాసాన్ని (ఇమాన్) పరిపూర్ణం చేసారు.

Reference: سنن أبي داود، كتاب السنة، باب الدليل على زيادة الإيمان ونقصانه، الحدیث 4681

Available in Other Languages