Hadith #159Hadith #159

Hadith #159

Telugu (తెలుగు)

ఉపవాసం ఉన్న వ్యక్తికి ఎవరైతే ఇఫ్తార్ (ఉపవాస దీక్ష విరమించేపుడు స్వీకరించే ఆహారం) ప్రదానం చేస్తారో, అతనికి ఉన్నతమైన బహుమానం ఉంటుంది. ఉపవాసం ఉన్న వ్యక్తికి దక్కాల్సిన ప్రతిఫలం తగ్గించబడదు

Reference: جامع الترمذي، أبواب الصوم، ‌‌باب ما جاء في فضل من فطر صائما، الحدیث 807

Available in Other Languages