
Hadith #273
Telugu (తెలుగు)అల్లాహ్‌కు సమృద్ధిగా సాష్టాంగం(సజ్దా)చేయండి; మీరు అల్లాహ్ కోసం చేసే ప్రతి సాష్టాంగం(సజ్దా) కోసం, అతను మీ స్థాయిని పెంచుతాడు మరియు మీ పాపాలలో ఒకదానిని క్షమించును.
Reference: صحيح مسلم، كتاب الصلاة، باب فضل السجود والحث عليه، الحدیث 488