
Hadith #244
Telugu (తెలుగు)అల్లాహ్ చెంతన ఎంత శిక్ష ఉందో తెలిస్తే, ఏ విశ్వావి స్వర్గం దక్కుతుందని ఆశ పెట్టుకోడు. అలాగే అవిశ్వాసి అల్లాహ్ చెంతన ఎంతటి కరుణ ఉందో తెలుసుకుంటే స్వర్గం గురించి ఎప్పుడూ నిరాశ చెందడు.
Reference: صحيح مسلم، كتاب التوبة، باب في سعة رحمة الله تعالى وأنها سبقت غضبه، الحدیث 2755