
Hadith #383
Telugu (తెలుగు)అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించకుండా {షిర్క్ చేయకుండా}ఆయన ను కలిసిన వ్యక్తి స్వర్గం లో ప్రవేశిస్తాడు,అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించి మరెవరైతే ఆయన్ను కలుస్తాడో నరకం లో ప్రవేశిస్తాడు.
Reference: صحيح مسلم، كتاب الايمان، باب من مات لا يشرك بالله...إلخ، الحدیث 93